1. హైదరాబాద్‌లో భూమిశిస్తు సంస్కరణలకు కారకుడైన బ్రిటిష్ రెసిడెంట్ ఎవరు?
1) క్రిక్ పాట్రిక్
2) మెట్‌కాఫ్
3) డేవిడ్‌సన్
4) జార్‌జ యూలె
సమాధానం: 2
2. మొదటి సాలార్జంగ్ (తురాబ్ ఆలీఖాన్) ఎక్కడ జన్మించారు?
1) హైదరాబాద్
2) బీజాపూర్
3) బీదర్
4) గుల్బర్గా
సమాధానం: 2
3. ‘హలిసిక్కా’ ప్రాంతీయ ముద్రణాలయం ఎక్కడ ఉంది?
1) హన్మకొండ
2) బీదర్
3) గద్వాల్
4) వనపర్తి
సమాధానం: 3
4. ‘గ్లోరియా బాలికల ఉన్నత పాఠశాల’ను ఏ సంవత్సరంలో నిర్మించారు?
1) 1873
2) 1855
3) 1878
4) 1881
సమాధానం: 4
5. బ్రిటిషర్లు కొమ్మనూరు (కృష్ణా) నుంచి మద్రాసు వరకు ‘బకింగ్‌హామ్ కాలువ’ను తవ్వించడానికి ఏ సంవత్సరంలో కృషి చేశారు?
1) 1877
2) 1878
3) 1879
4) 1883
సమాధానం: 1
TRT TET DSC Psychology LEARNING (అభ్యసనం) Practice Bits in Telugu From PREVIOUS Years QUESTION PAPER WITH ANSWERS KEY For Andhra…
TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 Development, Growth & Maturation (పెరుగుదల – వికాసం) QUESTIONS WITH ANSWERS…
TET TRT CHILD DEVELOPMENT AND PEDAGOGY PAPER 1 & 2 మూర్తిమత్వం (Personality) QUESTIONS WITH ANSWERS ONLINE MOCK TEST టెట్ -…
General Awareness & Current Affairs for RRB Group D, ALP, Railway Exams APPSC, TSPSC, UPSC, SSC, Banking, IAS, CLAT, IBPS…
Free Study Material For Examination of RRB Reasoning and Mental Ability Group D ALP Railway Exams Questions with Answers for…
RRB Group D ALP Railway Exams General Studies And General Awareness Previous questions with answers for Competitive Exams In Telugu…