? లాండ్స్లైడ్స్(కొండ చరియలు), అవలాంచెస్(మంచు చరియలు) విపత్తులకు బాధ్యత వహించేది?
ఎ) జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
బి) భారత జల కమీషన్
సి) గృహ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
డి) మినిస్ట్రీ ఆఫ్ ఎర్త సెన్సైస్
? భారత జల కమీషన్ కింది వాటిలో వేటికి నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది?
ఎ) తుపాను
బి) సునామీ
సి) వరదలు
డి) భూకంపం
?ఆరోగ్య మంత్రిత్వ శాఖ(Ministry of Health) కింది వాటిలో దేనికి బాధ్యత వహిస్తుంది?
ఎ) రసాయన విస్ఫోటనాలు
బి) రైల్వే ప్రమాదాలు
సి) జీవ సంబంధమైన విపత్తులు
డి) సహజ విపత్తులు
? IMD అంటే?
ఎ) India Metallurgical Department
బి) International Meteorological Department
సి) India Monopoly Department
డి) India Meteorological Department
?బహుళ వైపరీత్య మండలం అంటే?
ఎ) ఒకటి కంటే ఎక్కువ వైపరీత్యాలు సంభవించడానికి అనువుగా ఉన్న ప్రాంతం
బి) ఒకే విపత్తు చాలాసార్లు సంభవించడం
సి) ఒక విపత్తు ఒకేసారి రావడం
డి) పైవన్నీ
GOVERNMENT OF TELANGANA ABSTRACT Telangana State - Minorities Welfare Department – Introduction of a new scheme of “Overseas Study Scheme…
GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT TRIBAL WELFARE DEPARTMENT – “Ambedkar Overseas Vidya Nidhi” Financial assistance for ST Students for pursuing…
GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT SOCIAL WELFARE DEPARTMENT - “Ambedkar Overseas Vidya Nidhi” Financial assistance for SC Students for pursuing…
GOVERNMENT OF TELANGANA SOCIAL WELFARE DEPARTMENT NOTIFICATION Rc.No.D3/2456/2013 …