TRT TET DSC TELUGU CONTENT METHOD

11). మార్కాడేయపురాణ కర్త ?

View Answer
జ: మారన

12). సంస్కృతంలో అతిపెద్ద పురాణం ?

View Answer
జ: స్కాంధ పురాణం

13). పరిక్రియలో నాయకుల సంఖ్య

View Answer
జ: ఒకటి

14). తొలి తెలుగు ఇతిహాసం

View Answer
జ: భారతం

15). తొలి తెలుగు రామాయణం

View Answer
జ: రంగనాధ రామాయణం

2 thoughts on “TRT TET DSC TELUGU CONTENT METHOD”

Comments are closed.