46. బద్దిరాజు సోదరులు తెలుగు పత్రికను స్థాపించిన సంవత్సరం?
1) 1920
2) 1922
3) 1925
4) 1926
సమాధానం: 2
47. 1938లో ‘హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ సత్యాగ్రహం’ ఎవరు నిర్వహించారు?
1) గాంధీజీ
2) స్వామీ రామానంద తీర్థ
3) వామన్ నాయక్
4) హనుమంతరావు
సమాధానం: 2
48. 1938లో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్‌ను స్థాపించింది ఎవరు?
1) రామానంద తీర్థ
2) హనుమంతరావు
3) కె.వి.రంగారెడ్డి
4) వామన్ నాయక్
సమాధానం: 4
49. హిందూ పత్రికలో నిజాంను ‘ఇండియన్ డయ్యర్’గా పేర్కొన్నవారెవరు?
1) వందేమాతరం రామచంద్రరావు
2) పండిట్ నరేంద్ర
3) పండిట్ తారానాథ్
4) శ్యామ్‌లాల్
సమాధానం: 3
50. హైదరాబాద్‌లో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడాలని ఆంధ్ర మహాసభ ఏ సంవత్సరంలో తీర్మానించింది?
1) 1937
2) 1918
3) 1939
4) 1941
సమాధానం: 1
GOVERNMENT OF TELANGANA ABSTRACT Telangana State - Minorities Welfare Department – Introduction of a new scheme of “Overseas Study Scheme…
GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT TRIBAL WELFARE DEPARTMENT – “Ambedkar Overseas Vidya Nidhi” Financial assistance for ST Students for pursuing…
GOVERNMENT OF ANDHRA PRADESH ABSTRACT SOCIAL WELFARE DEPARTMENT - “Ambedkar Overseas Vidya Nidhi” Financial assistance for SC Students for pursuing…
GOVERNMENT OF TELANGANA SOCIAL WELFARE DEPARTMENT NOTIFICATION Rc.No.D3/2456/2013 …