ఐక్యరాజ్యసమితి సివిల్ పోలీస్‌కు సలహాదారుడిగా నియమితులైన తొలి భారతీయ మహిళ
తొలి మహిళా ఐ.పి.ఎస్. అధికారి
View Answer
కిరణ్‌బేడి (1972)
మొదటి దళిత ముఖ్యమంత్రి
View Answer
దామోదరం సంజీవయ్య (ఆంధ్రప్రదేశ్ 1960 – 62)
మొదటి మహిళా ముఖ్యమంత్రి
View Answer
సుచేతా కృపాలానీ (ఉత్తర్ ప్రదేశ్ 1963 – 67)
మొదటి మహిళా గవర్నర్
View Answer
సరోజినీ నాయుడు (ఉత్తర్ ప్రదేశ్ 1947 – 49)